Vijyasanthi, BJP leader from Telangana slams promotion programs of Laal Singh Chaddha in Tollywood as Chiranjeevi promiting the movie | భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకురాలు విజయశాంతి సైతం ఈ సినిమాపై స్పందించారు. లాల్ సింగ్ ఛద్దా సినిమా విషయంలో టాలీవుడ్ పెద్దలు అత్యుత్సాహాన్ని చూపిస్తోన్నారని ఆరోపించారు. ప్రమోషన్ సందర్భంగా- ప్రజలను అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్‌కు అర్థమయ్యేలా ప్రజలు చేస్తున్నారని అన్నారు.

#LalSinghChaddha
#Vijayashanthi
#BJP
#PmModi
#AmeerKhan
#Bollywood
#Tollywood
#Chiranjeevi
#AkkineniNagarjuna
#BanLalSinghChaddha
#Vijayashanthi